పసివాడి భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు?
Posted 2026-04-03 15:18:46
0
263
వందల కోట్ల బడ్జెట్.. కొత్త కట్టడాలు.. ఆర్భాటపు ప్రచారాలు.. కట్ చేస్తే, కనీసం వంద రోజులు కూడా గడవకముందే పేకమేడల్లా కూలిపోతున్న రాతి గద్దెలు..!!
ఇది మేడారంలో జరిగిన ప్రమాదం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ కమీషన్ల కక్కుర్తితో చేసిన ప్రభుత్వ హత్య
వందల కోట్లు ఖర్చు చేశామని డబ్బా కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి , సీతక్క... మీ నాణ్యత లేని నిర్మాణాల వల్ల ఇవాళ ఒక పూజారి బిడ్డ తన కాలును కోల్పోయి, జీవితాంతం వికలాంగుడిగా మిగిలిపోయాడు. ఆ పసివాడి భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు?
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు - నేటి నుంచి అమల్లోకి..! ముఖ్యమైన వివరాలు
ఏపీ ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరుకుంది. ఈ కొత్త...
Dr B.R. Ambedkar birthday
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ....
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...*
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.లీటరు...
8th Pay Commission: Kolkata Outreach and Consultations
In a significant move for government employees, the 8th Pay Commission is set to commence its...
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన.
డోన్ మండలం కొత్తబురుజులో గ్రామ సభలో...