భక్తి తరంగంలో ఆల్వాల్… ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి.|
Posted 2026-04-02 10:56:57
0
258
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి భావం నిండిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ వెంకట రమణ ఆధ్వర్యంలో వేద పారాయణం, వేద స్వస్తి పూజలు నిర్వహించారు.
ఉదయం తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయం మొత్తం భక్తుల సందడితో కళకళలాడింది.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tirumala: తిరుమలకు వెళుతున్న కారులో అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం.
అలిపిరి వద్ద సాధారణ తనిఖీల్లో రూ.60 లక్షల నగదును గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది
నాణేల మార్పిడి...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సూచించారు.
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి....
దుర్గ గుడిలో జరుగుతున్న వరుస ఆపచారాలకు ప్రాయశ్చిత్తంగా కామధేను అమ్మవారి వద్ద వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు
విజయవాడ
12-01-2026
ప్రచురణార్ధం
దుర్గ గుడిలో జరుగుతున్న వరుస అపచారాలకు...
Administrative Stalwart: The Vision of D.K. Singh
Architect of Odisha’s Growth: The Legacy of D.K. Singh:
In the complex corridors of...