చేనేత నేతన్నలకు ఉచిత విద్యుత్: ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రకటన.
Posted 2026-04-02 05:47:39
0
182
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కోళ్ల బైలు టు పంచాయతీ బాబు కాలనీ సచివాలయంలో బుధవారం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉచిత విద్యుత్‌పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, ఏప్రిల్ 1, 2026 నుంచి హ్యాండ్లూమ్ నేతన్నలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఈ పథకం చేనేత కార్మికులకు ఆర్థికంగా మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు
రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన, తరలిస్తున్న చట్టపరంగా చర్యలు తప్పవని తహశీల్దార్ ప్రసన్నకుమార్...
బంగారు బాబు గుట్టురట్టు.. ఒంటి నిండా రోల్డ్ గోల్డ్!
ఒంటి నిండా భారీ బంగారు ఆభరణాలతో జిగేల్‌మని మెరిసే గోల్డ్ మ్యాన్‌పై ఐటీ అధికారుల...
పుంగనూరు నియోజకవర్గం : పొగ మంచు తీవ్రతతో తప్పని తిప్పలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు...
మహిళా భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సులు
మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కాలేజీలు, కార్యాలయాలు, బహిరంగ...
నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది
నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు ఆత్మ ...