విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణ

0
424

విశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు తీసుకో నున్నారు.  నిన్న మంగళ వారం జగదంబా సెంటర్ సమీపం లో ఓ పంక్షన్ హాల్లో బదిలీ అయిన కలెక్టర్ గారికి ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా అధికారులు.ప్రజా ప్రతినిధులు పలువురు కలెక్టర్ గారిని సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ గారు మాట్లాడు తు విశాఖ జిల్లా అధికారులు ప్రజలు తనను యంతో ఆదరించారని బావో ద్రేకంతో కన్నీళ్లు పెట్టుకొన్నారు. అధికారులు మాట్లాడుతూ జిల్లా కు ఆయన చేసిన మరువ లేమన్నారు.తదుపరి ఈరోజు యం యన్ హరేంద్ర ప్రసాద్ కలెక్టర్ గారి నుండి కొత్తగా వచ్చిన కలెక్టర్ అభి షేక్  కిశోర్     బాధ్య తలు తీసుకొన్నారు. మంగళ వారం రాత్రి విశాఖ చేరుకొన్న కొత్త కలెక్టర్ కలెక్టర్ గారి అతిథి గృహం లో బస చేశారు. ఇంతకు మునుపు అన్నమయ్య జిల్లాలో పని చేసి సెక్రటరేట్ అమరావతి లో ఏపీ ఐ ఐ సి లో కమిషనర్ గా బదిలీ పై విశాఖ జిల్లా కు వచ్చారు. బదిలీ అయిన కలెక్టర్ వీడ్కోలు పలికిన వారిలో  ఉప కలెక్టర్ గొబ్బిల్లా విద్యా దరి గారు. ఏవో బీవీ రాణి గారు మరియు జిల్లా అధికారులు ఉన్నారు. తదుపరి కొత్త కలెక్టర్ అభి షేక్ కిశోర్ ను స్వాగతం పలికారు

Search
Categories
Read More
Telangana
లక్షేటిపేట: చైనా మాంజా వాడితే కేసులు తప్పవు
లక్షెట్టిపేటలో చైనా మాంజా విక్రయాలు, వాడకంపై ఎస్ఐ గోపతి రమేష్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు....
By Pinnehasan Odela 2026-01-10 13:20:44 0 249
SURAKSHA
Shri Ronald Rose, IAS: Champion of People-Centric Governance
From Grassroots Governance to Citizen-Centric Administration—An IAS Officer Dedicated to...
By Lokeshwari Panthadi 2026-07-09 09:17:21 0 193
Andhra Pradesh
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం–పొదిలి
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-01-30 06:22:51 0 271
Telangana
నిజామాబాద్
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి "మా కె నామ్ పే ఏక్ పేడ్"...
By Sadaq Sadaq 2026-06-05 16:22:44 0 163
SURAKSHA
Chakravyuh Broken: Chhattisgarh’s Win Over Extremism
The Chhattisgarh Police have achieved monumental breakthroughs in reclaiming regions long...
By Lokeshwari Panthadi 2026-07-04 11:02:31 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com