శ్రీకాకుళం: ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా భారతి
Posted 2026-04-01 05:02:26
0
559
శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కొండా ప్రసాద్ స్వామి మంగళవారం ఉదయం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరిపాలనాపరంగా ఆయన ఈ నెల 9, 10 తేదీల్లో విధుల్లో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్ ఏడీఏగా పనిచేస్తున్న రమణ భారతి ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా నియమితులయ్యారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Andhra Pradesh: ఏపీ వ్యవసాయ వర్సిటీల ప్రొఫెసర్లకు హైకోర్టులో ఊరట.. ప్రభుత్వ తీరుపై కీలక వ్యాఖ్యలు.
Andhra Pradesh: ఏపీ వ్యవసాయ వర్సిటీల ప్రొఫెసర్లకు హైకోర్టులో ఊరట.. ప్రభుత్వ...
Agricultural Development and Farmer Welfare in Maharashtra
Agricultural development and farmer welfare remain key priorities in Maharashtra's growth...
Big Tech Monopoly: Denying Revenue to Indian Publishers
The Indian news industry mistakenly relied on government intervention to force Big Tech...
*చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం*
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎండి.మోయిన్ సూచనలతో మహిళా...
Karnataka Jobs Bonanza: 72,000 Govt Vacancies Approved
In a major boost for job seekers, the Karnataka Cabinet has approved a massive recruitment drive...