చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం

0
768

మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది. తల్లి తోక అనిత (50) హౌస్కిపింగ్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 30న ఉదయం 8 గంటలకు అనిత డ్యూటీకి వెళ్లినప్పుడు, కుమార్తె బార్గవి ఇంట్లోనే ఉంది. సాయంత్రం తిరిగి వచ్చిన తల్లికి కూతురు కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Punjab
Punjab Revives Hockey Legacy: Mega Grassroots Sports Push
Promoting youth engagement through sports remains a vital pillar of Punjab’s state policy....
By Lokeshwari Panthadi 2026-06-30 05:56:40 0 155
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ
పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ పార్టీ బలోపేతంపై చర్చ మంగళగిరి: చిత్తూరు...
By Chennaiah Kati 2026-06-17 00:33:44 0 127
SADHANA
UPSC Prelims 2026: An Unforgiving Test of Grit
The UPSC Civil Services Preliminary Examination, held on May 24, 2026, stunned lakhs of aspirants...
By Dunna Jessicaruth 2026-05-26 08:15:09 0 617
SURAKSHA
AP Police Conducts Intensive Road Safety and Helmet Awareness Campaign
Officers across districts, including Sri Sathya Sai, are proactively leading road safety drives....
By Kalaga Sailaja 2026-06-30 12:56:14 0 137
Andhra Pradesh
వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO
వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి...
By Boiena Rajesh 2026-03-05 08:13:06 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com