మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.
Posted 2026-04-01 03:44:35
0
179
మంగళవారం మదనపల్లెలో ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని సిటిఎం రోడ్డు దేవతా నగర్ కు చెందిన హేమంత్ (25), మహేష్ (32) ఆర్టీసి డిపోలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు వెళ్లేందుకు బైకులో ఆర్టీసి బస్టాండుకు వెళుతుండగా, మార్గమధ్యంలో సిటిస్టం రోడ్డు ఎస్టేటు వద్ద కుక్కలు అడ్డు రావడంతో బైకు అదుపుతప్పి పడిపోయింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
Jammu & Kashmir Tourism Growth Driving Economic Progress
Jammu & Kashmir's tourism sector has experienced remarkable growth in 2026, contributing...
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్
విమానాశ్రయంలో లోకేష్‌కు ఘన...
DNHDD Expands Digital Governance and Public Services
Dadra & Nagar Haveli and Daman & Diu continue to advance digital governance by expanding...
Odisha State Film Awards: Pushkara Wins Best Movie
The Odisha government has officially announced the prestigious State Film Awards for the...