మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్

0
766

హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మొయినాబాద్ ఏఈ హమునాయక్ తెలిపారు. తోల్కట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, బ్రౌన్ టౌన్ రిసార్ట్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.

విద్యుత్ వినియోగదారులు దీనిని గమనించి సహకరించాలన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:30:26 0 418
BMA
Community Radio: The Ban on Grassroots News Broadcasts
Community radio stations in India face a critical hurdle: they are legally prohibited from...
By JoinBMA 2026-08-21 04:38:18 0 83
Andhra Pradesh
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ 04-02-2026 Wed 10:05 | Andhra...
By Pagadala Venkateswar 2026-02-04 07:45:35 0 203
BMA
Missing Voices: The Diversity Crisis in Indian Newsrooms
Indian mainstream media continues to face a severe representation crisis, with an alarming lack...
By JoinBMA 2026-08-21 04:43:16 0 102
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
పుంగనూరు మండలం భీమగానిపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన...
By Kothuru Murali 2026-05-21 18:18:32 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com