జిల్లా ఉప కలెక్టర్ గారికి ఓ పాస్టర్ వేడు కోలు
Posted 2026-03-31 16:25:33
0
454
విశాఖ పట్నం మధుర వాడ లో నివాసం ఉండే రత్న కుమారి సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్య క్రమం లో జిల్లా ఉప కలెక్టర్ గొబ్బిళ్ల విద్యా దరి గారికి వినతి పూర్వకంగా అర్జీ ఇచ్చారు. నేను చాలా ఏండ్లు గా మధుర వాడ నందు గల బాంబే కాలనీలో ఉంటున్నా నా నీ పాస్టర్ గా దేవుని సేవ చేస్తున్నాను .10 సంవత్సరాల క్రితం మహా నగర పాలక సంస్థ విశాఖ మధుర వాడ వారు దేవుని మందిరము నాకు. దయతో కొంత స్థలం ఉచితంగా ఇచ్చారు. అక్కడ మందిరం కట్టా ము. ఆ మందిరములో దేవుని పరిచర్య జరుగు తున్నదని చెప్పారు. అనంతరం 2 నెలల క్రితం విశాఖ మహా నగర పాలక సంస్థ వారు వచ్చి మందిరాన్ని కూల గొట్టారని . తనకు న్యా యం చేయడంచాలా ఆవేదనతో చెప్పారు . అనంతరం ఉప కలెక్టర్ గొబ్బిళ్ల విద్యా దరి గారు విచారించి న్యాయం చేస్తా మని చెప్పారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హైడ్రా భూ వివాదంలో ఆర్మీ రక్షణకు హైకోర్టు ఆదేశం.|
● లోతుకుంట భూమి వివాదంలో కీలక ఆదేశాలు.
● కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై హైడ్రా కమిషనర్‌పై...
సముద్రంలో విద్యార్థుల గల్లంతు* పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు...
చిన్నగంజాం: పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు ఇద్దరు...
The Scholar-Cop: Dr. Sudhanshu Sarangi’s Vision for Modern Policing
Bridging Intellect and Enforcement: The Inspiring Odyssey of an IPS Stalwart:In the demanding...
Haryana Accelerates Employment and Economic Growth
Haryana continues to strengthen its position as one of India's fastest-growing economies through...