పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం – టీడీపీ శుభాకాంక్షలు
Posted 2026-03-31 04:10:12
0
200
చౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం సందర్భంగా, మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డికి గౌరవపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మాటలు కాకుండా పనులతో ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న నాయకుడిగా, అభివృద్ధికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నమ్మకానికి ప్రతీకగా ఆయనను అభివర్ణించారు. చౌడేపల్లి నేలపై ఆయన నాయకత్వం ఒక శక్తి, నమ్మకమని, ప్రజల కోసం పోరాడే ధైర్యం, సమస్యలపై నిలబడే సాహసం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. "నాయకుడు అంటే ఇలా ఉండాలి" అని నిరూపించిన వ్యక్తిగా గువ్వల రమేష్ రెడ్డిని పేర్కొంటూ, ఆయన ఇలాగే ముందుకు సాగి చౌడేపల్లి పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. జై చౌడేపల్లి – జై రమేష్ రెడ్డి నినాదాలతో శుభాకాంక్షలు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం:మామిడి రైతులకు కవర్ల పంపిణీ
సోమల మండలం నడింపల్లిలో మామిడికాయలకు కవర్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. మండల మార్కెట్...
ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది...
Fisheries Sector Growth and Economic Progress in Lakshadweep
The fisheries sector plays a vital role in Lakshadweep’s economy, providing employment and...
చేయూత పెన్షన్ దరఖాస్తులకు ఈ నెల 31 వరకు గడువు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా చేయూత పెన్షన్ల మంజూరు...
ఓటు హక్కు పరిరక్షణపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే శ్రీగణేష్.|
● బిఎల్ఏల సేవలను అభినందించిన ఎమ్మెల్యే
● ప్రతి అర్హుడి ఓటును కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని...