Bharat Aawaz

"ఏపీ పవన్ కళ్యాణ్ గారి బాటలో తమిళనాడు విజయ్ దళపతి అడుగులు"

Thokala Sivaji
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
858
Views

పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేయాలనుకుంటున్నాడు.

2019 ఏపీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ గారిని చూసి అలాగే చేయాలనుకుంటున్నారు

నియోజకవర్గాల ఎంపిక విషయంలోనూ పవన్ బాటలో విజయ్ నడవబోతున్నారు

@Reporter SIVAJI