టిడిపి జెండా ఆవిష్కరణ

0
499

చీరాల మండలం గవిని వారి పాలెం లో 44 వసంతాల పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చీరాల శాసనసభ్యులు కొండయ్య ఆదేశాల మేరకు టిడిపి జెండా ఆవిష్కరించిన టిడిపి గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి గవిని నాగ శంకర్, టిడిపి నాయకులు, కార్యకర్తలు. 

 

ఈ సందర్భంగా బూత్ కన్వీనర్ దబ్బకూటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీ రామారావు 1982 లో స్థాపించారని, అప్పటి నుంచి నేటి వరకు టిడిపి పార్టీ ఉనికి తగ్గలేదని, నేడు పల్లె పల్లెలో టిడిపి జెండా ఆవిష్కరించారని తెలిపారు. జలజీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికి కులాయి వేయిస్తున్నారని ,చీరాల ఎమ్మెల్యే కొండయ్య సహకారంతో గవినివారిపాలెం గ్రామానికి రెండు కోట్లు పైగా నిధులు మంజూరు చేశారని వారికి గ్రామ ప్రజలంతా రుణపడి ఉంటారని తెలియజేశారు. అనంతరం టిడిపి నాయకులు గవిని మణికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి ముఖ్య కారణం బలహీన వర్గాలని బలపరచడానికేనని, బలహీనవర్గాలంతా ఎన్టీఆర్ కి టిడిపి పార్టీకి ఎల్లప్పుడు కార్యకర్తలుగా అండగా ఉంటారని అన్నారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య దయతో చీరాలలో రామరాజ్యం నడుస్తుందని, నియోజవర్గమంతా అభివృద్ధి బాటలో నడుస్తుందని వారు తెలిపారు.కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు బుర్ల మురళి, గోన బోయిన దుర్గాప్రసాద్,నీటి సంఘాల అధ్యక్షులు గవిని శ్రీనివాసులు,నక్కల లక్ష్మణ్, గవిని అయ్యప్ప, కొమ్మనబోయిన రమణయ్య, వళ్ళు పాపారావు,దబ్బుకుట్టి శ్రీనివాసరావు, జంగిలి గోపి,గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్.
    Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-02-13 07:46:33 0 186
Legal
Test Post For New Link Sharing.
Test Post 
By Bharat Aawaz 2026-04-09 18:09:50 0 599
Uttarkhand
Uttarakhand Expands Education and Skill Development
Uttarakhand continues to strengthen its education system by upgrading school infrastructure,...
By Fathima Safa 2026-06-27 07:44:15 0 91
Telangana
లక్షేటిపేట: చైనా మాంజా వాడితే కేసులు తప్పవు
లక్షెట్టిపేటలో చైనా మాంజా విక్రయాలు, వాడకంపై ఎస్ఐ గోపతి రమేష్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు....
By Pinnehasan Odela 2026-01-10 13:20:44 0 249
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి...
By Benguluri Madhubabu 2026-04-02 14:15:41 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com