పుంగనూరు: పరిశుభ్రతతో ఆరోగ్యం
Posted 2026-03-29 07:30:20
0
197
పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర కోఆర్డినేటర్ డాక్టర్ K. సోమరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో ప్లాస్టిక్ ఏరివేత, రైన్ హార్వెస్టింగ్, కంపోస్ట్ పిట్ వంటి పనులు చేపట్టారు. కళాశాల ప్రాంగణంలోని చెత్తను శుభ్రం చేశారు. పరిశుభ్రతతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, హరిత వాతావరణం నెలకొల్పడానికి ప్లాస్టిక్ రహిత వాతావరణం ముఖ్యమని కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశులు, వైస్ ప్రిన్సిపల్ టి. రాజశేఖర్ తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Vidhi Kumar Birdi IPS: Leading Kashmir with Resolve
A highly respected 2003-batch AGMUT cadre IPS officer, Shri Vidhi Kumar Birdi serves as the...
ఒకపక్క దోమల సమస్య మరోపక్క విద్యుత్ సమస్య
నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకపక్క దోమల సమస్య మరోపక్క విద్యుత్ కోతలు గ్రామాల్లో విద్యుత్ లేక...
సత్తెనపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
సత్తెనపల్లి
08-01-2026
ప్రచురణార్థం
*సత్తెనపల్లిలో జరిగిన ఆర్యవైశ్య...
Bihar C M nitesh kumar resigned
🟥 బీహార్‌లో రాజకీయ సంచలనం… సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా
బీహార్ రాజకీయాల్లో...