నియోజక వర్గంగా మధుర వాడ?
Posted 2026-03-28 17:23:50
0
461
రాబోయే నియోజక వర్గాల పునర్విభజన భాగంగా విశాఖ జిల్లాలో మరో రెండు నియోజక వర్గాలకు పెరిగే అవకాశం ఉండటంతో విశాఖ అర్బన్ పరిధి మధుర వాడను నియోజక వర్గం కేంద్రంగా చేస్తారని ప్రజలు రహస్యంగా చెప్పు కొంటూ న్నారని పుకార్లు రావడంతో ఒక వేళ ప్రజలు అనుకొన్నట్టు జరుగుతుందేమో చెప్పలేం. అని ప్రభుత్వము ఒక వేళ మధుర వాడ ను నియోజక వర్గం చేస్తే మధుర వాడ నుండి సింహాచలం కొండ వరకు. మరియు అరిలోవ. చిన గదలి. పెద గదళి. కొమ్మాది. మారిక వలస . బోయ పా ల్య ము. వరకు కొత్తగా నియోజక వర్గం చేస్తే బాగుంటుందని ప్రజల వినికిడి.?
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Uday Kumar IAS: Transforming Healthcare Through Governance
A dedicated Telangana IAS officer whose leadership in public healthcare, governance, and...
అమరావతికి చట్టబద్ధత: టీడీపీ నాయకుల సంబరాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నాయకులు గురువారం మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు కోళ్ల బైళ్ళు...
చీరాలలో ఘనంగా జర్నలిస్టు ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.. ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు – పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన చీరాల జర్నలిస్టులు
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చీరాలలోని...
Jharkhand Rural Wage Hike: New Mission Benefits Workers
The Government of India has officially launched the Viksit Bharat – Guarantee for Rozgar...
పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు.
ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు
క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు...