టీడీపీ ఆవిర్భావ వేడుకల జయప్రదానికి పిలుపు

0
290

టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతి నుంచి వీడియో సందేశాన్ని శనివారం విడుదల చేశారు. బొబ్బిలి నియోజకవర్గంలో వార్డు, గ్రామాలలో ఆదివారం ఉదయం 9 గంటల లోపు జెండా ఆవిష్కరణ చేసి 10 గంటలకు బొబ్బిలి కోటకు రావాలని కోరారు. టీడీపీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు సకాలంలో హాజరు కావాలన్నారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది 'పద్మశ్రీ'ల జాబితా ఇదిగో!
  Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది...
By Pagadala Venkateswar 2026-01-26 06:55:46 0 203
SURAKSHA
A Legacy of Reform: The Vision of Surendra Kumar, IAS
Architect of Odisha’s Growth: Surendra Kumar’s Journey:  In the intricate...
By Kalaga Sailaja 2026-07-18 08:38:20 0 200
SURAKSHA
Chakravyuh Broken: Chhattisgarh’s Win Over Extremism
The Chhattisgarh Police have achieved monumental breakthroughs in reclaiming regions long...
By Lokeshwari Panthadi 2026-07-04 11:02:31 0 214
Andhra Pradesh
ప్రజల్లో భక్తి భావం పెంపొందించాలి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు
ఈరోజు తంబళ్లపల్లె నియోజకవర్గం కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహిస్తున్న...
By Benguluri Madhubabu 2026-01-25 04:34:39 0 295
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com