ఒంటిపై భారీగా బంగారం.. ఐటీశాఖ అదుపులో తెలంగాణ హాకీ చైర్మన్ ?
Posted 2026-03-28 03:42:50
0
269
హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన తెలంగాణ హాకీ చైర్మన్ కొండా విజయ్‌కుమార్‌ను ఢిల్లీ ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి బయలుదేరిన విజయ్‌కుమార్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఒంటిపై భారీగా బంగారు ఆభరణాలు ఉండటంతోనే అతన్ని అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది
విజయ్‌కుమార్ న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే ఢిల్లీ ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలిసింది. అతని ఒంటిపై ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్ చేయడంతోపాటు స్థిర, చరాస్తుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. 12 గంటలపాటు విచారించిన అధికారులు అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లడానికి అనుమతినిచ్చారు. అనంతరం మళ్లీ విచారణకు హాజరు కావాలని అతన్ని ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి లో ప్రశాంతంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు.
మదనపల్లె జవహర్ నవోదయ పాఠశాలలో 11వ తరగతి, 4వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 11వ...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
బస్ చార్జీల పెంపునకు బిఆర్ఎస్ పార్టీ "చలోబస్ భవన్" కు పిలుపు. ముందస్తు జాగ్రత్తగా బిఆర్ఎస్ కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్సు చార్జీలు పెంచినందున నిరసన తెలిపేందుకు "చలో బస్...
పేద కుటుంబనికి అండగా నిలిచినా మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు
మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్...
Archival Depth: Slow News Preserving Historical Truth
Breaking news often lacks historical memory, treating ongoing crises as isolated events rather...