ఇరాన్ నాయకుల్లో ఎవరెవరు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు? ఇప్పుడు ఎవరెవరు సజీవంగా ఉన్నారు?

0
261

ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తరచూ చెబుతున్నారు. ‘సరైన వ్యక్తులు’తో మాట్లాడుతున్నాం అంటున్నారు కానీ వారు ఎవరనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు.

అయితే, అమెరికా చర్చలు జరుపుతున్నది ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగర్ గలీబాఫ్ అని ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది.

దీంతో... అలీ ఖమేనీ మరణం తరువాత ఇరాన్ పాలన ఎవరి చేతుల్లో ఉందనే ప్రశ్న తలెత్తుతోంది.

‎మరోవైపు.. ఏ స్థాయి ఇరాన్ ఉన్నతాధికారినైనా లక్ష్యంగా చేసుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యానికి పూర్తి అధికారం ఇచ్చామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇటీవల ప్రకటించారు.

‎ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ, ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతీబ్‌లను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది.

‎ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, నేను సంయుక్తంగా ఐడీఎఫ్‌కు స్పష్టమైన అధికారం ఇచ్చాం. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఏ ఇరాన్ ఉన్నతాధికారినైనా గుర్తించిన వెంటనే, మళ్లీ ప్రత్యేక అనుమతులు అవసరం లేకుండానే వారిని అంతం చేయవచ్చు'' అని కాట్జ్ చెప్పారు.

కీలక నేతలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఇరాన్ నాయకత్వ వ్యవస్థలో ఇప్పుడు ఎవరెవరు జీవించి ఉన్నారు? ఎవరు మరణించారు? యుద్ధాన్ని, దేశాన్ని ఎవరు నడిపిస్తున్నారు?

Search
Categories
Read More
International
Ebola Variant 2026: The New Global Threat We Weren't Ready For
The world faces a chilling new wake-up call as a deadly Ebola variant emerges from the Democratic...
By Hazu MD. 2026-05-21 12:53:37 0 481
Andhra Pradesh
ఐపీఎల్‌లో పంజాబ్, గుజరాత్ మధ్య హోరాహోరీ పోరు
ఐపీఎల్-19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్...
By Kothuru Murali 2026-04-01 05:55:17 0 198
Telangana
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భద్రాచలం అటవీశాఖ అధికారులు
భద్రాచలం: భద్రాచలం అటవీ శాఖలో భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలలో చిక్కాయి. లంచం తీసుకుంటూ రెడ్...
By Lakavath Kiran 2026-05-07 08:20:45 0 429
Andhra Pradesh
మంత్రి కొలుసు పార్థసారథి గారికి ఘనంగా స్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాయచోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న...
By Benguluri Madhubabu 2026-05-03 08:22:48 0 278
Andhra Pradesh
ఆక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులను అందరికీ ఇంటి స్థలాలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన...
By Benguluri Madhubabu 2026-03-16 10:55:46 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com