శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు.

0
214

అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు, రాయలసీమ రీజనల్ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ ప్రజలకు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, శాంతి, ఐశ్వర్యం నెలకొనాలని, ధర్మం, న్యాయం, సత్యానికి ప్రతీక అయిన శ్రీరాముని మార్గంలో నడవాలని వారు పిలుపునిచ్చారు. స్థానికంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
జిహెచ్ఎంసి లో కాలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు...
By Ponnala Srinivasrao 2026-07-12 06:10:44 0 201
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-06-16 13:02:42 0 100
BMA
Media Integrity: PCI Bans Unverified Election Surveys
To protect the democratic process from manipulative media narratives, the Press Council of...
By JoinBMA 2026-08-21 10:01:24 0 148
Andhra Pradesh
సొసైటీ కాలనీలో వివాదం: రీ-బోరును అడ్డుకున్న స్థానికులు.
మదనపల్లెలోని సొసైటీ కాలనీలో సోమవారం సాయంత్రం తీవ్ర వివాదం నెలకొంది. ప్రభుత్వ మున్సిపల్ బోరుకు 10...
By Pagadala Venkateswar 2026-06-02 04:35:32 0 114
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ
కూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడమే కాకుండా, మా...
By SivaNagendra Annapareddy 2025-12-22 13:10:20 0 874
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com