పుంగనూరు మండలంలో వివాహితపై అత్యాచారయత్నం కొత్తూరు మురళి

0
205

మంగళవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వివాహితపై రామానుజులు అనే వ్యక్తి నీలగిరి తోటలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వాహనాల శబ్దం రావడంతో నిందితుడు పారిపోయాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, ఎస్సై అన్సర్ బాష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Ajay Singhal, IPS: A Legacy of Bold Police Leadership
A 1992-batch IPS officer leading Haryana Police with integrity, discipline, and a commitment to...
By Lokeshwari Panthadi 2026-07-24 08:33:57 0 236
SURAKSHA
Dr. V. Candavelou, IAS: Visionary Leadership in Governance
A distinguished 1997-batch AGMUT cadre IAS officer, Dr. V. Candavelou has combined academic...
By Lokeshwari Panthadi 2026-07-20 13:25:42 0 126
Andhra Pradesh
Chandrababu Naidu: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.
Andhra Chandrababu Naidu Serious on Rajahmundry Adulterated Milk Incident రాజమండ్రి కల్తీ పాల...
By Pagadala Venkateswar 2026-02-23 10:20:03 0 191
SURAKSHA
Diganta Barah, IPS: A Guardian of Law and Public Trust
The Journey Begins "The true strength of a police officer lies not only in enforcing the law but...
By Fathima Safa 2026-07-23 02:57:07 0 150
Andhra Pradesh
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల...
By Chennaiah Kati 2026-07-17 07:12:42 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com