చీటీ డబ్బుల వివాదం.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మహిళ ఆరోపణ.

0
219

చిప్పిలి అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మంగళవారం తన సోదరితో కలిసి ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, సుకన్య, దేవేంద్రలు తమకు ఇవ్వాల్సిన చీటీ డబ్బులు ఇవ్వకుండా, తామే బాకీ ఉన్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ డబ్బులు అడిగితే తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి ముందు వచ్చి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని రాజేశ్వరి పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: హెచ్ఐవి బాధితులకు భరోసా ఇవ్వాలి.
మదనపల్లిలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ...
By Pagadala Venkateswar 2026-05-18 04:20:06 0 130
Andhra Pradesh
పుంగనూరు: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి: కోల సోమశేఖర్ కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కోలా సోమశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో బెంగళూరులోని విభిన్న...
By Kothuru Murali 2026-04-21 15:03:17 0 135
Andhra Pradesh
Chandrababu: అమరావతి బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక దినం: ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు.
ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు...
By Pagadala Venkateswar 2026-04-02 05:56:38 0 279
Andhra Pradesh
కేంద్ర పోర్టులు షిప్పింగ్ జల రవాణా మంత్రి సత్యానంద సోనో వాల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో...
By Rajini Kumari 2025-12-19 09:50:52 0 289
Andhra Pradesh
రైళ్లలో గంజాయి తనిఖీలు
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక...
By Boiena Rajesh 2026-09-05 06:49:06 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com