Bharat Aawaz

అనంతపురం: జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త

Eslavath RameshNaik
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
630
Views

*ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తీపికబురు* 💐

*ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ* 🙏

*ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణకు సహకరించిన*

*గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి,*

*గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి,*

*కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి*,

*గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి*

*ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము* 🙏

 

*తమ కూటమి ప్రభుత్వానికి జిల్లా ప్రజలపై ఉన్న ప్రేమకు*

*ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేయడం గొప్ప నిదర్శనం* 👏

*ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి ఇది మరో ముందడుగు*🚀