శరవేగంగా బూరిపేట-గంగాడ రోడ్డు పనులు
Posted 2026-03-23 06:54:01
0
254
తెర్లాం మండలం బూరిపేట నుంచి గంగాడ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. రోడ్డు పాడైపోవడంతో ప్రజలు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. రోడ్డు పనులు జరగడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజాకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Guardians of Justice: The Inspiring Journey of Shri Praveen Tripathi, IPS
The Vanguard of Integrity:
True policing is not merely about enforcing the law; it is about...
గుడివాడలో మెడికల్ షాపు మాఫియా
🔴 గుడివాడలో మెడికల్ షాప్ మాఫియా
గుడివాడలో మెడికల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేదు......
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం గిరిజన చెంచు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు...
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం గిరిజన చెంచు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి...
నిజామాబాద్: నగరం లో ఎండిన చెట్లు.
నిజామాబాద్ నగరం లో డివైడర్లపై నాటినటువంటి మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ మేయర్ నీ...