కారు డీలర్ దౌర్జన్యం : తల్లి కొడుకు పై దాడి.
Posted 2026-03-23 05:49:03
0
220
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు డీలర్ మల్లికార్జున, తన కుటుంబ సభ్యులతో కలిసి బాకీ డబ్బులు అడిగినందుకు తల్లి, కొడుకుపై ఆదివారం సాయంత్రం దాడి చేశాడు. బసినికొండకు చెందిన నవీన్ కొనుగోలు చేసిన కారుకు సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడిన నవీన్, ఆయన తల్లి పార్వతమ్మ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Patan District Demands Urgent Bush Clearance for Road Safety
Commuters and local residents in Gujarat’s Patan district are raising urgent demands for...
Goa Strengthens Coastal Protection and Conservation Efforts
Goa continues to prioritize coastal protection and environmental conservation as rising sea...
Chhattisgarh Naxalism: Security Forces on High Alert
Security forces in Chhattisgarh remain on high alert as they intensify operations to eradicate...
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
పుంగనూరు నియోజకవర్గం : పొగ మంచు తీవ్రతతో తప్పని తిప్పలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు...