మైనర్ బాలికపై లైంగిక దాడి, తల్లి ఆత్మహత్యాయత్నం.
Posted 2026-03-23 04:02:04
0
235
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం గూడుపల్లి గ్రామంలో 10 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబం నిలదీయగా, నిందితుడి బంధువులు దాడి చేసి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని బాధితులు తెలిపారు. ఈ ఘటనతో మానసికంగా కుంగిపోయిన బాలిక తల్లి భవాని గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉన్నతాధికారుల జోక్యం కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.|
● యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు
● పరీక్షల అక్రమాలపై వేగవంతమైన విచారణకు కేంద్రం...
నారా లోకేష్‌కి జన్మదిన శుభాకాంక్షలు: కట్టా దొరస్వామి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, శుక్రవారం నారా లోకేష్ 43వ...
West Bengal Cyber Crime Cell Stops Online Fraud Protects Citizens
Content 90 words: Cyber Crime Cell of West Bengal Police works 24x7 to stop online fraud. They...
ఇంటి ముందే కిరాతకంగా చంపిన దుండగులు
MAHABUBABAD:: మండలం సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురైన ఘటన...
Media Integrity: PCI Bans Unverified Election Surveys
To protect the democratic process from manipulative media narratives, the Press Council of...