ఉపవాస దీక్షలు రంజాన్ అనంతరం సముద్రతీరాలకు ముస్లింల రాక

0
585

చీరాల: చీరాలలో రంజాన్ పండగ ముగిసిన మరుసటి రోజు ముస్లింలు 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం విశ్రాంతి, ఆనందాన్ని ఆస్వాదించేందుకు కుటుంబ సమేతంగా సముద్ర తీర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చిన్నలు, పెద్దలు కలిసి సముద్ర స్నానాలు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడుపుతున్నారు.
ఇది ఆచార పరమైన కార్యక్రమం కాకపోయినా, రంజాన్ సందర్భంగా దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఒకేచోట చేరుతారు. పండగ అనంతరం కూడా కలిసి గడపాలనే ఉద్దేశంతో సముద్రతీరాలకు వెళ్లి ఆనందాన్ని పంచుకుంటున్నారు.
ప్రత్యేకంగా చీరాల ప్రాంతంలోని సముద్ర తీరాలు అయిన రామాపురం,ప్రాంతాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని సహజ సౌందర్యం, చల్లని గాలి సందర్శకులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.
గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, పర్చూరు తదితర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు చీరాల సముద్రతీరానికి తరలివచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపి వెళ్తారు.

 

#Narendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వంగలపూడి అనిత గారి ఘన నివాళి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు...
By Rajini Kumari 2026-01-18 14:21:08 0 412
Andhra Pradesh
నేడు అరకులో సీఎం చంద్రబాబు పర్యటన.. 'సంజీవని' ప్రాజెక్టుకు శ్రీకారం.
    గన్నెల గ్రామంలో 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ప్రజలకు...
By Pagadala Venkateswar 2026-08-29 05:45:38 0 70
Andhra Pradesh
కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ
కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ గ్రామాల నుంచి నగరాల వరకు ప్రజలకు మరింత చేరువగా...
By Chennaiah Kati 2026-07-24 15:52:32 0 230
Telangana
ఏసీబీ మెరుపు దాడి 15 లక్షల లంచం నొక్కుతూ అడ్డంగా దొరికిన SE. చిన్నారెడ్డి .|
హైదరాబాద్ : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ ఏసీబీ మరోమారు వణుకు పుట్టించింది. కూకట్ పల్లి...
By Sidhu Maroju 2026-02-04 08:55:39 0 227
Andhra Pradesh
మంగళగిరి ఫ్లైఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు
*మంగళగిరి ఫ్లై ఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు*   *సెలవు దినం అయిన మంగళగిరి ఫ్లై ఓవర్ పై...
By Rajini Kumari 2025-12-30 12:23:19 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com