మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన
Posted 2026-03-22 03:43:31
0
245
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, గత 20 ఏళ్లుగా పేద, కార్మిక, కష్టజీవులకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆశా వర్కర్లు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆశలకు ఫిక్స్‌డ్ వేతనాలు, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని చర్చించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆశా వర్కర్లను, సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణాలు కాపాడుతున్న నిశ్శబ్ద పోరాట యోధులు!
నేడు '108 పైలట్ల' దినోత్సవం సందర్బంగా వారికి శుభాకాంక్షలు
ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుల్లా...
సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల...
Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.
Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన...
అనకాపల్లిలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ మంత్రి అనిగాని సత్యప్రసాద్
అనకాపల్లి
5.1.2026
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో...
ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా?.. ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతులు.. క్షణాల్లో మీ ఇంటికి..
మీరు స్మార్ట్ ఫోన్‌లో పైరసీ సినిమాలు చూస్తున్నారా?, అయితే జాగ్రత్త మీరు త్వరలోనే పెను...