నిషేధించిన ఆ గ్రామంలో ప్రవేశిస్తే 5000 జరిమానా
Posted 2026-03-21 04:07:54
0
351
చింతూరు మండలం గూడూరు గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ ఆటో లు బండ్ల మీద నిషేధం విధించారు తమగ్రామంలో ఐస్ బండ్లు లేదా ఆటోలు ప్రవేశించినట్లయితే 5000 జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు ఈ నిర్ణయం వెనుకున్నా అసలు కారణం పిల్లలు ఐస్ క్రీమ్స్ మరియు ఐస్ లు తినడం వల్ల అనేక రోగాల బారిన పడుతుండటం గ్రామస్తులందరిలో కలవరం మొదలయ్యి గ్రామ పెద్దలు మరియు ప్రజలు ఈ యొక్క కఠిన నిర్ణయం తీసుకుని చుట్టు పక్కల గ్రామాలకు తమ గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Haryana Police Dial-112 Cuts Response Time to 7 Minutes
The Haryana Police are setting a new benchmark in public safety with their integrated Emergency...
Leadership In Action: Shri Sanjeev Ahuja, IAS
Leadership In Action: Shri Sanjeev Ahuja, IAS
True public service is measured not merely by the...
Goa Emerges as India’s Premier Digital Nomad Hub
Panaji: Goa has officially cemented its status as the primary hub for India’s expanded...
అలివేలమ్మ తల్లి తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య
ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు
అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం,...
వివాహ వేడుకలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల పట్టణంలోని అమ్మ గార్డెన్ లో మనస్విని-ఆదిత్య మణికంఠ వివాహ వేడుకలకు హాజరై దంపతులను...