మదనపల్లి లో ఘనంగా ఉగాది వేడుకలు.

0
203

మదనపల్లి పీపీఆర్ కళ్యాణ మండపంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఐజేసీ మధుసూదనరావు, ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నలుగురు పండితులకు ఒక్కొక్కరికి ₹10,116 పురస్కారాలను అందజేశారు. జిల్లా కేంద్రంలో తొలిసారిగా ఉగాది వేడుకలు నిర్వహించడం విశేషం.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు!
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు తెలంగాణ ప్రభుత్వం, SC/ST & Minorities Welfare...
By BMA ADMIN 2025-09-20 10:25:53 0 1K
Telangana
మంచిర్యాల ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించిన ఎంమ్మెల్యే
మంచిర్యాల : .బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ గారి...
By Avunoori Mahesh 2026-04-14 11:49:45 0 261
Andhra Pradesh
మిషన్ హార్టీ విజన్ తో ఉద్యాన సాగు విస్తరణ
జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం...
By Boiena Rajesh 2026-03-05 14:45:24 0 243
SURAKSHA
తెలంగాణ పోలీసులు పిల్లలతో కలిసి మొక్కలు నాటారు
తెలంగాణ పోలీసులు ఈరోజు బంజారాహిల్స్ ప్రాంతంలో పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ వృక్షారోపణ...
By Kalaga Sailaja 2026-07-06 05:17:39 0 84
SURAKSHA
K. Gopalakrishnan IAS: Leading Kerala with Innovation
The Journey Begins "The future of governance lies in innovation, technology, and putting...
By Fathima Safa 2026-07-14 08:10:44 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com