కరీంనగర్ తెలంగాణ చౌక్ బస్టాప్ షేడ్స్ నిరుపయోగం.
Posted 2026-03-19 23:00:39
0
534
కరీంనగర్ జిల్లా.
కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడిషనల్ గా ఏర్పాటు చేసిన బస్ స్టాప్ షెడ్ ల యందు అపరిశుభ్రతంగా ఉండడం వలన ప్రయాణికులకు కూర్చోవడానికి మెరుగైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఉన్నత అధికారులు వాటిని సందర్శించి షెడ్లు ఉపయోగపడేలా చూడగలరని ప్రయాణికులు కోరుకుంటున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
KGBV పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్లే అనిల్ కుమార్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
అగ్నిప్రమాదంలో దగ్ధమైన షాపును పరిశీలించిన బేబినాయన
బొబ్బిలిల్లో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన స్వీట్ షాపును ఎమ్మెల్యే బేబినాయన...
Mental Health in Journalism
Covering traumatic events, working under extreme deadlines, and enduring public harassment can...
N. Venugopal: A Visionary Leader in Public Service
A distinguished Indian Police Service officer whose integrity, investigative excellence, and...
Retaliatory FIRs: Silencing the Village Reporter
When village-level journalists expose illegal sand mining or Panchayat fund embezzlement, they...