విద్యార్థినికి బెదిరింపు

0
539

విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్ చదువుతున్న బాలిక లక్ష్మి ప్రసన్న విద్యార్థిని ధ్రువ పత్రాలుఅడిగినందుకు బెదరించారు    తూర్పు గోదావరి జిల్లా గోక వరం మండలం తంటి కొండ కు చెందిన లక్ష్మి ప్రసన్న 2025 నవంబర్ నెలలో జీఎన్ ఎం కోర్సులో జాయిన్ అయింది. మొత్తం ఫీజ్ 50 వేలు కాగా 8వేలు రూపాయలు కట్టారు. మిగిలిన సొమ్ము విడతలు వారీగా కడతామని యాజమాన్యానికి చెప్పానని కన్నీటి పర్వంతమైంది. ఇప్పుడు నాకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉచిత సీటు వచ్చిందని అందులో చేరడానికి ధ్రువ పత్రాలు అడిగానని .నీవు ఎవ్వరికి చెప్పుకొంటావో చెప్పు కోపో.మేము ధ్రువ ప త్రాలు ఇవ్వం. అని 50 వేలు కడితే ధ్రువ పత్రాలు ఇస్తామని నానా మాటలు. అన రాణి మాటలతో దూషించారని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్ గారికి మొరపెట్టడానికి జిల్లా కార్యా లయం చేరుకోగా ఉగాది పండుగ శెలవు రోజు కావున భారత్ అవాజ్ తో మీడియాతో తల్లి కుమార్తె ఇద్దరు ఎదురుపడ్డారు. ఈరోజు శెలవు దినం కాబట్టి సోమవారం అర్జీ ఇవ్వండి. అని చెప్పారు. మా తండ్రి గారు 5నెలలు క్రిందట ఛని పోయాడని . ఇప్పుడు మా తల్లి శాంతకుమారి గారు కూలీ పనులు చేస్తూ చదివిస్తున్నారని చెప్పింది మరియు వారు తిరిగి వెళ్ళిపోయారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
*ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు*   ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు...
By Rajini Kumari 2026-06-06 11:04:10 0 348
Andhra Pradesh
చెంబకూరులో వ్యక్తి మృతి.. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన.
శుక్రవారం మదనపల్లి నియోజకవర్గం నారమాకులతాండాకు చెందిన రైతు చిన్న బుడ్డానాయక్ (38) గుర్తుతెలియని...
By Pagadala Venkateswar 2026-06-20 04:36:55 0 84
Andhra Pradesh
ఇండియా తరపున మన వాల్మీకి ముద్దుబిడ్డ
గోల్ షాట్ బాల్ ఇంటర్నేషనల్ గేమ్ భూటన్ లో జరిగిన సందర్బంగా ఇండియా తరుపున మన వాల్మీకి ముద్దు బిడ్డ...
By Boya Dasthagiri 2026-08-28 08:43:41 0 165
Maharashtra
Maharashtra Boosts Industrial Investment and Manufacturing
Maharashtra continues to strengthen its position as one of India’s leading industrial hubs...
By Fathima Safa 2026-06-30 11:29:18 0 123
SURAKSHA
N. Sridhar Rao IPS: Champion of Vigilance and Justice
A distinguished 1994-batch IPS officer of the Sikkim cadre, N. Sridhar Rao has built an...
By Lokeshwari Panthadi 2026-07-25 06:31:07 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com