ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
276

రాయచోటి మాజీ  మున్సిపల్ చైర్ పర్సన్ సలావుద్దీన్ ఖాన్ మరియు టిడిపి నాయకులు మసూద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాయచోటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ కలిసి పాల్గొన్నారు మైనార్టీ సోదరులు ఆయనను గజమాలతో జాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం మంత్రిగారు మైనార్టీనాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన కఠోర దీక్షతో ఉపవాసాలు ఉంటూ లోక కళ్యాణం కోసం ప్రార్థించడం అభినందనీయం సమాజంలో సోదరుభావం వెలిగిరియాలని కొనియాడారు 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో మామపై అల్లుడు దాడి
మదనపల్లె మండలంలో కుటుంబ వివాదం నేపథ్యంలో సోమవారం మామపై అల్లుడు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది....
By Pagadala Venkateswar 2026-06-16 04:20:28 0 86
Goa
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and Alleged Corruption
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and...
By BMA ADMIN 2025-05-21 08:54:16 0 2K
Telangana
అంగరంగ వైభవంగా మల్లంపల్లి గ్రామంలో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన...
అంగరంగ వైభవంగా మల్లంపల్లి లో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన....   భారత్ అవాజ్ న్యూస్:...
By Gujile Ramu 2026-05-05 16:34:41 0 183
Andhra Pradesh
22 భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శం
పత్రిక ప్రకటన  *22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శం*   *290...
By Rajini Kumari 2026-05-15 12:09:39 0 164
Andhra Pradesh
వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టాలి: జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రానున్న వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకుని జల వనరులను...
By Pagadala Venkateswar 2026-05-26 06:12:32 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com