రాయచోటిలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
279

ఈరోజు రాయచోటి  ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ అండ్ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి విచ్చేసిన మంత్రివర్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోదరుభావం సామరస్యాన్ని ప్రతిబించేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాజంలో అన్ని వర్గాలకు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా  ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు ముస్లిం మత పెద్దలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
కురబలకోటలో కారు ఢీకొని భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు కె. రమణ (45) తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-18 04:16:25 0 183
Andhra Pradesh
అకాడమిక్ ఆడిట్‌లో మహిళా డిగ్రీ కళాశాలకు ‘ఎ’ గ్రేడ్.
మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఆడిట్ గురువారం...
By Pagadala Venkateswar 2026-04-10 05:42:50 0 137
Telangana
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందును కలిసిన ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా...
By Chunarkar Jagadeesh 2026-08-02 04:32:08 0 367
Bharat Aawaz
A Mission of Science and Symbolism
Shubhanshu Shukla- India’s New Star in Space Returns Home Safely A Historic Moment for...
By Bharat Aawaz 2025-07-16 04:57:13 0 1K
Telangana
కుషాయిగూడ, అల్వాల్ పి.హెచ్. సి.లకు క్యాన్సర్ పరీక్ష పరికరాలు మహతి ఫౌండేషన్ సహకారంతో అందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.
  అల్వాల్ ల్లో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-06-03 14:06:11 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com