రాయచోటిలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-03-15 12:18:31
0
280
ఈరోజు రాయచోటి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ అండ్ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి విచ్చేసిన మంత్రివర్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోదరుభావం సామరస్యాన్ని ప్రతిబించేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాజంలో అన్ని వర్గాలకు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు ముస్లిం మత పెద్దలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తాం కొత్తూరు
పుంగనూరులో సోమవారం జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను కలెక్టర్ దృష్టికి...
Chhattisgarh Debuts Bold Cloud-First Digital Policy
In a major push toward administrative transparency, Chhattisgarh has officially transitioned to a...
యువకుడిని నమ్మించి, దాదాపు 9 కోట్ల 85 లక్షల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డా , బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి ?
నా భార్య వల్లే ఈ వ్యవహారమంతా.. డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి
పెళ్లి...
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
AP: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి...
సింగరేణి టెండర్ల సెగ.. పాలేరు మాజీ MLA
పాలేరు మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సింగరేణి బొగ్గు...