ఊర్లకు చేరుకొంటున్న జనం

0
527

ఈ నెల 19న తెలుగు వారి కొత్త సంవత్సరం ఐన ఉగాది పండుగ పర్వ దినం కోసం బతుదెరువు కోసం విశాఖ.హైదరాబాద్.బెంగళూర్ . విజయ వాడ తదితర పట్టణాలకు వెళ్లిన వలస కార్మికులు పల్లెబాట పడుతున్నారు. పట్టణాలలో హోటల్ .ఫ్యాక్టరీలు. దిన కూలీ లు. భవన నిర్మాణం పనివారు. . ప్రైవేటు ఉద్యోగులు. సంఘటిత అసంఘటిత కార్మికుల పండుగకు వారం ముందే గ్రామాలకు చేరుకుంటున్నారు. 19.20.21.22.లలో సెలవులు కాబట్టి బడి పిల్లలు.కాలేజీ విద్యార్ధిని విద్యార్థులు. ప్రభుత్వ ఉద్యోగులు 18 రాత్రి వారి గ్రా మాలకు చేరుకొని హాయిగా వారి పిల్లల మధ్య కుటుంబంతో సంతోషంతో తెలుగు సంవత్సర ఉగాది పండుగ జరుపుకుంటారు. మళ్ళీ తిరిగి యదావిధిగా 22సాయంకాలం బయలు దేరి సోమ వారం విధులకు హాజరవుతారు. ఇతర పై మిగిలిన వారు ఈరోజునుంచే వారి స్వగ్రా మాలకు వెళ్లి వారి కుటుంబం మధ్యన సంతోషంగా గడపడానికి పయనమయ్యారు. ఏది ఏమైనా మార్చి నెలలో గంగ జాతర లు. పండుగలు రావడంతో . ప్రభుత్వం నెల 12 రోజుల సెలవులు ప్రకటించింది. కార్మికులకు. ఉద్యోగస్తులకు మేలు చేకూరింది

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ కృష్ణ లంకకు చెందిన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులతో సహా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును నేడు కలిశారు
విజయవాడ కృష్ణ లంకకు చెందిన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులతో సహా గౌరవ...
By Chennaiah Kati 2026-06-22 05:28:47 0 98
Andhra Pradesh
రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు
  రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు తప్ప,...
By John Baji 2026-01-01 01:56:47 0 217
Andhra Pradesh
వాల్మీకిపురం: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం.
వాల్మీకిపురం ఎస్సై తిప్పేస్వామి తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం కొత్తపల్లి చెరువులో స్నేహితులతో...
By Pagadala Venkateswar 2026-04-30 04:24:56 0 138
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్
బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలాన్ని...
By Kothuru Murali 2026-04-16 16:46:47 0 145
Andhra Pradesh
Tirumala: తిరుమలలో రథసప్తమి వైభవం.. సప్తవాహనాలపై మలయప్ప స్వామి.
Andhra   Ratha Saptami Celebrations in Tirumala  తిరుమలలో వైభవంగా రథసప్తమి మహోత్సవం...
By Pagadala Venkateswar 2026-01-25 06:18:00 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com