పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 25 వేలు నష్టం
Posted 2026-03-14 08:27:07
0
183
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, హనుమంతరాయునిదిన్నెలో శుక్రవారం మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రైతు రాజేష్ కు చెందిన తోటలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ. 25 వేల నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Haryana Accelerates Employment and Economic Growth
Haryana continues to strengthen its position as one of India's fastest-growing economies through...
సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో సంచలనం.. ట్రైనీ ఐపీఎస్‌పై కేసు.|
–మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో కేసు నమోదు.
–సస్పెన్షన్ అనంతరం విషపూరిత ద్రవం...
*సౌర విద్యుత్ కాంతులతో విరజిల్లిన పాలుట్ల గిరిజన గూడెం - సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు...*
*సౌర విద్యుత్ కాంతులతో విరజిల్లిన పాలుట్ల గిరిజన గూడెం - సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించిన...
Anand Mohan, IPS: Leading with Courage and Commitment
The Journey begins
Strong leadership in policing is defined by integrity,...
"యెర్రారెడ్డిపాలెంలో కలెక్టర్ విస్తృత పర్యటన – ఉపాధి హామీ పనులపై సమీక్ష"
"*యెర్రారెడ్డిపాలెంలో కలెక్టర్ విస్తృత పర్యటన – ఉపాధి హామీ పనులపై సమీక్ష*"
గ్రామ స్థాయిలో...