కేజీబీవి లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Posted 2026-03-14 05:26:27
0
364
చింతూరు న్యూస్ :-
జిల్లా చింతూరు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల మరియు కళాశాల నందు 6వ తరగతి మరియు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ అయినట్లు పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ డి.రమాదేవి శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.
2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో 40 సీట్లకు అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లకు విద్యార్ధుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ప్రవేశాల దరఖాస్తులను మార్చి 12 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు స్వీకరిస్తామని గనుక ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించాలని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
# YADAGIRI
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Geopolitical Trolls: Meme Warfare Across Borders
Meme warfare is no longer just domestic; it is a critical component of transnational geopolitics....
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్...
శంకుస్థాపన కార్యక్రము లో పాల్గొన గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి అగ్ర తాంబూలం ఇస్తున్నాం. నగరంలోని 53వ డివిజన్ శ్రీనగర్...
మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ.
మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ
06-06-2026 Sat 08:27
Andhra
Mega...
ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి కొండపల్లి
గాజులరేగ కొండపై పోలీసు వాహనం బోల్తాపడిన ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిని మంత్రి కొండపల్లి...