ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి... పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |

0
213

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని డేవిడ్స్ కిచెన్ సమీపంలో కొనసాగుతున్న టీ జంక్షన్ వాటర్ పైప్‌లైన్ పునరుద్ధరణ పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. 

స్థానికులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని ఆమె అధికారులకు సూచించారు.

ఈ పర్యవేక్షణలో జలమండలి డిజిఎం వెంకటేశ్వర్లు, శేఖర్ మరియు ఇతర విభాగాల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్న శాంతి శ్రీనివాస్ రెడ్డి, నాణ్యతతో కూడిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
The Guardian of Justice: A Profile of DGP Ajay Singhal
  A Legacy of Integrity, Strategic Policing, and Unwavering Public Trust JOURNEY:...
By Kalaga Sailaja 2026-07-17 06:33:03 0 148
Telangana
కరీంనగర్ : పోలీస్ శాఖలో రూ 1.40 కోట్ల జీతాల కుంభకోణం..
కరీంనగర్ జిల్లాలో మరణించిన పోలీసు కానిస్టేబుళ్ల పెర్లతో జీతాలు డ్రా చేస్తున్న భారీ కుంభకోణం...
By Sunka Santhosh 2026-04-09 17:47:09 0 259
Andhra Pradesh
ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి
Breaking.. విజయవాడ    పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా...
By Rajini Kumari 2025-12-16 13:21:34 0 278
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం...
By Kothuru Murali 2026-02-24 11:20:23 0 201
Andhra Pradesh
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి గారు ప్రెస్ మీట్
వైయస్సార్సీపి ఇంచార్జ్ కృపా లక్ష్మి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలు ప్రజల్ని...
By Rajini Kumari 2026-06-09 12:41:09 0 422
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com