పుంగనూరు: వైసీపీ ఆవిర్భావ వేడుకలో పెద్దిరెడ్డి
Posted 2026-03-13 03:47:30
0
183
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం 16వ వైసీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, గత వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు మెరుగైన పాలన అందించామని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
DSF ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలలపై...
టీడీపీ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం: ఓటరు నమోదుపై అవగాహన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్...
దేశ సంస్కృతిని సాంప్రదాయాలు ప్రతీకగా అయోధ్య సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
*సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్*
*దేశ సంస్కృతి, సంప్రదాయాలకు...
నిద్రమత్తు ప్రమాదాలకు చెక్.. 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో'.
అన్నమయ్య జిల్లా పోలీసులు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి 'స్టాప్, ఫేస్ వాష్ అండ్...
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లిలో యువత ఆవేదన అన్యాయంగా కేసులు నమోదుపై ఆరోపణలు
చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో కొందరు యువకులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని, SC/ST చట్టాన్ని...