#భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం

0
867

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై .సునీల్ రావు ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వై . సునిల్ రావు భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధికి సంక్షేమ పథకాలకు ముందుండి ప్రజలలో బిజెపిని మరింత ముందుకు సాగనంపుతానని నాకు సహకరించిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
By Kothuru Murali 2025-12-30 12:44:14 0 225
Andhra Pradesh
MLA రాము 10,000 మందికి అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల
*కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం    ఎమ్మెల్యే రాము కృషితో... గుడివాడలో అక్షయపాత్ర...
By Rajini Kumari 2025-12-23 10:00:15 0 415
SURAKSHA
Kumar Ravi: The Visionary IAS Officer Redefining Governance
Administrative Excellence and People-Centric Leadership in Bihar: "Effective governance is not...
By Kalaga Sailaja 2026-07-24 10:01:29 0 155
Chandigarh
Chandigarh Sets Bold Climate Goal: 1.26 Crore Tonnes CO₂ Cut by 2030
Chandigarh is charting an ambitious path toward environmental sustainability with its State...
By Bharat Aawaz 2025-07-17 06:16:35 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com