ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం-రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల

0
799

24-3-26,మంగళవారం, రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల,ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నకు సంబంధించి కరపత్రం ఈరోజు రోటరీ కమ్యూనిటీ హల్ నందు విడుదల చేసినారు.ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి మాట్లాడుతూ హైదరాబాద్ నందమూరి బసవ తారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ మరియు ఇన్స్టిట్యూట్ వారి భారీ కార్యక్రమం ఉదయం గం. 9-00 ల నుండి సాయంత్రం గం. 4-00 ల వరకు నిర్వహిస్తున్నామని,6 మంది డాక్టర్లు,12మంది స్టాఫ్ విచ్చేసి,200 మందికి ఉచితముగా అవసరమయిన వైద్య పరీక్షలు చేస్తారని తెలియజేశారు.కోటి రూపాయలు విలువ గల పరికరాలు బస్ తో బాటు వస్తున్నాయని,చీరాల ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించు కోవలసిందిగా కోరుచున్నామని తెలిపారు.

22-3-26 లోపల ఈక్రింది సెల్ నెంబర్ల కి ఫోన్ చేసి పేరు రిజిస్టర్ చేయించు చేయించుకోవచ్చు అని తెలిపారు.

 

93464 66811

96524 40798

94410 36958.

 

కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ,డాక్టర్.బాబూరావు, వలివేటి మురళీకృష్ణ, డి.వి.సురేష్,గుర్రం రాఘవరావు, జి.వై.ప్రసాద్, గుద్దంటి రమేష్, శివాంజనేయ ప్రసాద్,పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి.|
● ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● ఆలస్యం చేస్తే...
By Sidhu Maroju 2026-09-17 09:56:19 0 72
Mizoram
Mizoram Advances Women's Empowerment Through New Initiatives
Mizoram continues to strengthen women's empowerment through initiatives focused on education,...
By Fathima Safa 2026-07-01 10:59:50 0 218
Telangana
నిజామాబాద్
వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని డివిజన్లోని పలు సమస్యలను పరిష్కరించమని, గౌరవ కమిషనర్ గారిని కలవడం...
By Sadaq Sadaq 2026-06-03 14:16:41 0 172
SURAKSHA
Vijaya K IAS: Empowering Governance Through Dedicated Leadership
A distinguished 2013-batch Andhra Pradesh cadre IAS officer known for transparent governance,...
By Lokeshwari Panthadi 2026-07-16 10:42:33 0 140
Telangana
మంచిర్యాల నియోజకవర్గంలో 1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం...
By Avunoori Mahesh 2026-09-05 10:38:57 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com