మదనపల్లె: అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
Posted 2026-03-11 12:15:39
0
188
మదనపల్లె మండలంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సిద్ధమ్మ(70) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆమెకు చీటీగలు కుట్టకుండా ఒత్తి వెలిగించగా, బెడ్‌షీట్ అంటుకోవడంతో మంటలు చెలరేగి ఆమెకు అంటుకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధమ్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇంద్రనగర్ లేబర్ అడ్డా - శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపురం డివిజన్ ఇంద్రనగర్ లేబర్ అడ్డా వద్ద...
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో భక్తులు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు
టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం...
Tamil Nadu Enhances Climate and Disaster Preparedness
Tamil Nadu continues to strengthen its climate resilience and disaster preparedness through...
Shri Amitabh Jain, IAS: Driving Chhattisgarh's Growth Vision
A 1989-batch IAS officer whose visionary leadership, administrative excellence, and commitment to...
UP Police Wednesday: Guardians Of Road Safety Now
This Wednesday UP traffic police focused on saving lives on roads. School zones in Noida, Lucknow...