కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.
Posted 2026-03-10 04:33:28
0
175
మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె ఆర్‌ఆర్ స్ట్రీట్‌లో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు, డ్రెస్సు కొనుగోలు చేసి మార్చుకునే విషయంలో న్యూ కళామందిర్ సిబ్బందితో మాటామాటా పెరగడంతో వారు దారుణంగా కొట్టినట్లు ఆరోపించారు. దాడిలో గాయపడిన నజీరా ను బంధువులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బాధితులు న్యాయం చేయాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Manoj Pant, IAS: Steering West Bengal with Vision & Integrity
The Journey Begins
At a time when governance demands both speed and sensitivity, Manoj Pant,...
ITDA గురుకుల జూనియర్ కాలేజ్ హాస్టల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు
యర్రగొండపాలెం గురుకుల పాఠశాల వెనుక 4 కోట్ల వ్యాయమంతో నూతనంగా నిర్మించే గురుకుల జూనియర్...
Andhra Pradesh High Court: ఏఐ టెక్నాలజీతో ఉత్తర్వులు ఇచ్చిన న్యాయాధికారి.. ఏపీ హైకోర్టు కీలక హెచ్చరికలు.
అన్ని రంగాల్లోకి శరవేగంగా వచ్చేస్తున్న ఏఐ
ఉత్తర్వులు, తీర్పుల విషయంలో ఏఐ సమాచారాన్ని యథాతథంగా...
పుంగనూరులో వేడుకగా శ్రీవారి కళ్యాణం
పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు
ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి: మార్కాపురం జిల్లా...