రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిస్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్)

0
780

ఈ కార్యక్రమం సోమవారం ఉదయం చీరాల మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య, జాయింట్ కలెక్టర్ భావన,జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్,ఆర్డీ ఓ.చంద్రశేఖర్ నాయుడు, జిల్లా కలెక్టరేట్ ఏ ఓ.మల్లిఖార్జున రావు, రీజనల్ మేనేజర్ ఆర్టీసీ, విమల,డి యం & హెచ్ ఓ,డాక్టర్ ఎస్.విజయమ్మ,సి పి ఓ.ఏ.ఎస్.రాజు,పి డి లు,డ్వామా,డిఆర్డీఏ,మెప్మా, ఐ సి డి ఎస్, గృహ నిర్మాణ సంస్థ,విజయలక్ష్మి,సింగయ్య, పాల్, రాధమాదవి,వెంకటేశ్వర రావు,మార్క్ పేడ్ డి యం.కరుణశ్రీ, డి సి హెచ్ ఎస్.పద్మావతి,డి టి సి. పరందామ రెడ్డి,జి యం.డి ఐ సి.రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల,డి పి ఓ.యల్.ప్రభాకర్ రావ్,డి ఈఓ.శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ,అబ్బులు, పౌర సరఫరాల శాఖ డి యం.శ్రీలక్ష్మి,డి యల్ డి ఓ.విజయలక్ష్మి,మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కడెం ప్రభుత్వసుపత్రి ఎదుట ఆశా వర్కర్ల నిరసన!!
ఆశ వర్కర్ల సమస్యలను పరిస్కారించాలని డిమాండు చేస్తూ కడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠయించి ఆశ...
By Mittapelli Saketh 2025-12-24 14:47:17 0 699
SURAKSHA
AP పోలీసు పదవీ విరమణ విధానం: సేవకు గౌరవం
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈరోజు కొత్త పదవీ విరమణ విధానాన్ని ప్రకటించింది. పదవీ విరమణ పొందే...
By Kalaga Sailaja 2026-07-06 04:46:31 0 493
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో చలో విజయవాడ పోస్టర్లు ఆవిష్కరణ
పుంగనూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ...
By Kothuru Murali 2026-02-26 12:57:29 0 176
Andhra Pradesh
గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం
దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక...
By Ratna Sekhar 2026-02-19 19:01:51 0 192
Andhra Pradesh
Polavaram Irrigation Project: Progress and Key Updates
The Polavaram Irrigation Project remains one of Andhra Pradesh's most significant multipurpose...
By Fathima Safa 2026-06-17 05:07:23 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com