ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు
Posted 2026-03-09 09:54:19
0
208
ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని రైతు సోదరులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా బలపడాలని కోరారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం నడిగడ్డ పల్లెలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పశు సంరక్షణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా పశు వైద్య శిబిరంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఉచిత పశు వైద్య ద్వారా రైతు సోదరులు అందిస్తున్న సేవలతో పాటు పశు ఆరోగ్య సేవా సంచాలకు వాహనం ద్వారా అందించే సేవలను గురించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి గుణశేఖర్ పెళ్లయి వివరించారు ఈ కార్యక్రమంలో రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు: విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ.
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని...
సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
*For scrolls*
*అమరావతి :-*
*సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు...
Madanapalle: మై టీడీపీ యాప్‌లో చురుగ్గా పాల్గొన్నందుకు మదనపల్లెకు చెందిన సులోచనకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న సులోచన.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె 35వ వార్డు ఇంచార్జ్, స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి సతీమణి...
రాత్రిపూట వాహనాలపై అదనపు LED లైట్లు… ప్రమాదాలు పెరిగిపోతున్నాయి!
ప్రభుత్వం తక్షణమే నిషేధం విధించాలని ప్రజా గ్రహాలు
హైదరాబాద్/విజయవాడ, సెప్టెంబర్ 4 (భారత్ ఆవాజ్):...
రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి, దుండిగల్ పోలీసుల మెరుపు దాడి.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు! 🏍️
మేడ్చల్ నుండి గండి మైసమ్మకు ఒక వ్యక్తి రాపిడో పార్సెల్ బుక్ చేయగా... ఆ పార్సిల్‌ను...