కన్నకూతురే మోసం చేసిందని కలెక్టర్‌కు తల్లిదండ్రుల ఫిర్యాదు.
Posted 2026-03-09 09:15:51
0
165
మదనపల్లి నర్సింగ్ హోం వీధికి చెందిన షేక్ ఖాసీమ్ సాబ్, షహనాజ్ దంపతులు తమ కూతురు షేక్ రఫియాపై సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ ఇంటిని రఫియా మోసపూరితంగా తన పేరిట రాయించుకుందని, ఇప్పుడు ఊతకర్ర సాయం లేనిదే నడవలేని స్థితిలో ఉన్న తమను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని వేధిస్తోందని బాధితులు వాపోయారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. రైతు కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు మండలం బిస్సయ్యగారిపల్లికి...
నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ వెంకటాపురం డివిజన్‌లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ...
Lakshadweep’s Struggle: Development vs. Tradition
The Union Territory of Lakshadweep is experiencing a period of significant transition and...
Disaster Relief: Crowdsourcing Flood Fund Receipts
Following massive natural disasters, the distribution of state relief funds is often plagued by...