మదనపల్లిలో మహిళా వాకథాన్: అడుగులు కలిపిన ఎస్పీ.

0
170

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లిలో ఆదివారం 'మహిళా వాకథాన్' నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, మహిళలతో కలిసి 2 కిలోమీటర్లు నడిచి వారిలో ఉత్సాహాన్ని నింపారు. మహిళా భద్రత పోలీసుల ప్రథమ కర్తవ్యమని, ఆపదలో ఉన్నవారు శక్తి టీమ్స్, 112 సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వాకథాన్ విజేతలకు బహుమతులు అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల....
బాపట్ల జిల్లా: మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల గురించి...
By Gadiyapudi Narendra 2026-02-05 16:50:40 0 217
Ladakh
Ladakh Accelerates Renewable Energy Development Drive
Ladakh continues to emerge as a key hub for renewable energy with the expansion of large-scale...
By Fathima Safa 2026-07-03 15:46:07 0 78
Telangana
అగ్నివీర్ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్/ హైదరాబాద్   నిరుద్యోగులకు మరోసారి శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం....
By Sidhu Maroju 2025-08-02 18:37:23 0 1K
Andhra Pradesh
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు మండలాల్లో అంగన్వాడీ వర్కర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు...
By Naveen Kumar 2026-03-30 05:23:22 0 461
Chhattisgarh
Chhattisgarh Monsoon: Rains Boost Kharif Agriculture
The India Meteorological Department (IMD) has officially confirmed that the southwest monsoon has...
By Lokeshwari Panthadi 2026-07-02 04:19:40 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com