ప్రతి అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉంటాం - మద్దులూరి మహేంద్రనాథ్
Posted 2026-03-08 14:24:42
0
1K
నేడు చీరాలలో ఒక పాఠశాల ప్రారంభం చేసేందుకు వెళ్లిన చీరాల అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ కు ఓ మహిళ తనకు సమస్య అంటూ కన్నీరు పెట్టుకుంది,చూడలేని మహేంద్రనాథ్ తన వంతు సాయంగా 5000 రూపాయలు ఆర్థికంగా సాయం చేసి,ఏ కష్టమొచ్చిన తనకు ఓ సోదరుడు గా ఉంటానని హామీ ఇచ్చారు. తమ కుటుంబ వివరాలు తెలుసుకుని కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తము ఎల్లప్పుడూ తోడుంటామని, కుటమి ప్రభుత్వం పేదవారికి ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
Ayyanna Patrudu: సభకు రాకుండా రోడ్లపై మాట్లాడతారేంటి?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
రాష్ట్రం, ప్రజల పక్షాన నిజంగా చర్చించాలనుకుంటే వారు సభకు రావాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
సభలో...
Kritika Shukla, IAS: A Rising Leader in Public Administration
Dedicated to Transparent Governance, Citizen-Centric Development, and Administrative Excellence...
ఆసిఫాబాద్ జ్యోతిబాఫులే పాఠశాలను సందర్శించిన మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ
ఆసిఫాబాద్, జూలై 02: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలను...
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్, IPS
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన...