మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారి పర్యటన అప్డేట్స్:
Posted 2026-03-08 14:17:57
0
266
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారి పర్యటన అప్డేట్స్:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఉద్యానవన కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో* నిర్వహించిన కార్యక్రమంలో *ముఖ్య అతిథిగా మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు పాల్గొని మహిళతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులు నూతనంగా ఎన్నికైన మేయర్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ambati Rambabu: జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం.
నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు
కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని...
PGRS వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోవాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*'పి.జి.ఆర్.ఎస్' వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగించుకోవాలి:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
NVIDIA in AP
NVIDIA has come forward to work with the AP government to create an AI ecosystem in Andhra...
C. M. Saikanth Varma, IAS: A Dynamic Leader in Public Administration
Driving Good Governance, Administrative Reforms, and Citizen-Centric Development in Andhra...