అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
Posted 2026-03-08 04:55:26
0
347
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సరస్వతి, కార్యదర్శిగా ప్రకాష్ నాయుడు నియమితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శి చామంచుల మల్లిక వీరికి నియామక పత్రాలు అందజేశారు. ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు బీసీల సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని మల్లిక సూచించారు. నూతన సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్: గూడూరు జంక్షన్ కష్టాలకు చెల్లుచీటి.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూర్చే కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర...
Chowdepalli: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డీడీఓ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు.
చౌడేపల్లి: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డివిజనల్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు విస్తృతంగా...
నలుగురు సీఐల బదిలీ వరంగల్ జిల్లా....
వరంగల్: నలుగురు సీఐల బదిలీ......!
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు...
మనూర్ :- రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
మనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాహిలో ద్వాజమేత్తరు. కాంగ్రెస్...
దేశం మొత్తానికి గర్వకారణం – ISRO కొత్తగా విజయవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది!
భారతదేశం మరోసారి అంతరిక్ష చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్...