వరసగా మ హిళా దినోత్సవము లు

0
474

రెండో రోజు కొనసాగు తున్న మహిళా దినోత్సవం భాగంగా విశాఖ కలెక్టరేట్‌లో రెవిన్యూ భవన్ ప్రాంగణంలో అత్యంత వైభోగంగా ఉద్యోగుల క్రాంతి వెలుగు లా తేజరిల్లుతూ ఎర్రటి వస్త్రము లు ధరించుకొని మురిసి పోతూ కన్నుల విందుగా అందముతో ఘనంగా మహిళా వేడుకలు జరుపుకున్నారు. మహిళల గొప్పతనం గూర్చి మహిళా వక్తలు ప్రసంగించారు. ప్రారంభానికి ముందు గౌర వము గా మర్యాద పూర్వకంగా ఆనందంతో జిల్లా కలెక్టర్ హరింద్ర ప్రసాద్ గా రని. అదనపు జిల్లా కలెక్టర్ గొబ్బిళ్ల విద్యా దరి గారి నీ సాదరంగా వేదిక పైకి ఆహ్వానించారు.జిల్లా కలెక్టర్ వారు మాట్లాడటం నేటి మహిళల నాటి సమాజ శక్తి అని మహిళలు గూర్చి ప్రసంగించారు. ఉప కలెక్టర్ గారు మాట్లాడుతూ మహిళా దినోత్సవం ఉత్తరాంధ్ర ఐన సముద్ర తీర ఒడ్డున ఉన్న విశాఖ లో జరుపుకోవడం చాలా సంతోషం అని అన్నారు. నేను రాయల సీమ ప్రాంత వాసి అయినా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూ రు మండలం గొల్లపల్లిలో సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నేను తల్లి తండ్రులు సహాయంతో కష్టపడి చదివి ఐఎఫ్ ఎస్ కు నాలుగవ సారి సెలెక్ట్ అయ్యాను. మొదట కందుకూరు లో సబ్ కలెక్టర్ గా . చిత్తూరు జిల్లాలో ఉప కలెక్టర్ గా పని చేసి ఉత్తరాంధ్ర సముద్ర తీరాన ఉన్న విశాఖ జిల్లాకు బదిలీపై వచ్చాను. ఈ ప్రాంతం నాకు చాలా నచ్చింది. అని చెప్పారు. మీరు మీ ఆడపిల్లలను చదివించి వారు కూడా మంచి స్థాయికి తేవ లని మహిళలకు చెప్పారు నిన్న ఆటలు పోటీలలో గెలుపొందిన వారికి బహు మతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో160మంది మహిళలు మహిళ అసోషియన్ నాయకురాలు హౌసింగ్ డి ఇ ఓ అనిత గారు పాల్గొ న్నారు 

Search
Categories
Read More
Telangana
పదవి విరమణ పొందిన అధికారిని ఘనంగా సన్మానించిన సీఐటీయూ నాయకులు
మంచిర్యాల జిల్లా : శ్రీరాంపూర్ ఏరియా SRP 3&3A గని మేనేజర్ గా, SRP గ్రూప్ ఏజెంట్గా...
By Avunoori Mahesh 2026-05-18 16:11:07 0 176
Andhra Pradesh
నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ_నగర కమిషనర్ పులి శ్రీనివాసులు.
గుంటూరు నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్...
By John Baji 2025-12-31 01:48:17 0 208
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు
ప్రకటన ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు: కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు ప్రత్యేక...
By Rajini Kumari 2026-03-20 16:19:51 0 243
Goa
IMD Issues Yellow Alert for Goa: Rain, Strong Winds Expected
IMD Issues Yellow Alert for Goa: Rain, Strong Winds Expected The India Meteorological Department...
By BMA ADMIN 2025-05-21 09:06:53 0 2K
Andhra Pradesh
మదనపల్లిలో భూమి కబ్జా నుంచి రక్షణ కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లాలో భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ బాధితుడు సోమవారం ఎస్పీ ధీరజ్ కు ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-03-31 03:41:14 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com